ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

dwana sastri లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మన తెలుగు తెలుసుకుందాం

మానవుడికీ పశువుకీ గల ముఖ్యమైన తేడాల్లో భాష ఒకటి. ఒక జాతి సంస్కృతిగానీ, చరిత్ర గానీ కళలు గానీ, సాహిత్యం గానీ అన్నీ భాష మీదే ఆధారపడి ఉంటాయి. అభిప్రాయాల్ని వ్యక్తపరిచే ఒక సాధనం భాష... తెలుగు భాషకి ఎన్ని పేర్లున్నాయి? అవి ఎలా వచ్చాయి?.. ఋగ్వేదంలోనే 'ఆంధ్ర' పదం ఉంది... పూర్తి పుస్తకం కోసం మన తెలుగు తెలుసుకుందాం క్లిక్ చేయండి.