ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

వామనావతారము - బ్రహ్మాండం - wormhole - multiverse

Wormhole A wormhole is a shortcut through spacetime. It is much like a tunnel with two ends, each in a separate points in spacetime. అంటే "wormhole" ద్వారా వేరే కాలానికి గాని, వేరే ప్రదేశానికి గాని ఉన్నపళంగా వెళ్ళొచ్చన్నమాట. Multiverse మనం అనుకొనే "universe" ఒకటే కాదు అలాంటివి బోలెడు వుంటాయి, వాటినే "multiverse" అంటారు. Bubble packing లో వుండే ఒక్కొక్క బుడగ ఒక్కొక్క universe(బ్రహ్మాండం), ఒకదానితో మరొకటికి సంబంధం వుండదు. ఇలా సంబంధం లేని రెండు universes(బ్రహ్మాండాల) మద్య  "wormhole" తో సంబంధం సాధ్యమవుతుంది అనుకొంటే, వామనావతారానికి ముందు మన బ్రహ్మాండంలో గంగానది లేదు. వామనమూర్తి ఈ భూమ్మీద అవతరించటానికి ఇంకొక కారణము గంగానదిని మన బ్రహ్మాండంలోని భూమ్మీదకు తేవటం. "ఇంతింతై వటుడింతయై" అని వామనమూర్తి పెరుగుతూ వేరే బ్రహ్మాండం నుంచి మన బ్రహ్మాండానికి ఒక చిన్న రంధ్రం చేశాడు.  వామనుడు చేసిన ఆ రంధ్రం "wormhole" ఆ? (మన బ్రహ్మాండంలో భూమి ఒక చిన్న భాగం.  బ్రహ్మాండం గుడ్డు ఆకారంలో మూసుకుపోయి వుంటుంది.) మూలము: www.quora.com, గర