మత్స్యావతారము - చేవ (జల చరము)
కూర్మావతారము - తాబేలు(ఉభయ చరము)
వరాహావతారము - పంది(భూచరము)
జీవం జలభాగం నుంచి అభివృద్ధి చెందింది అని నేటి శాస్త్ర పరిశోధనలు చెపుతున్నాయి.
ఆ తర్వాత అవి నీటి లోను, భూమి మీద సంచరించేవి.
చివరి దశలో పూర్తిగా భూమి మీద సంచరించటం నేర్చుకున్నాయి.
మన పురాణాలలో వివరించిన అవతారాలలో ఈ విషయమే చెప్పారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి