ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హనుమత్ కవచం


శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్


ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ:

రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ:
రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ:


ధ్యానం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం
నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా ||

హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం
ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్

అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత:
మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం

పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం
దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్

పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం
దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్

అన్యైకం దక్షిణం వక్త్రం నారసింహం మహాద్భుతమ్
అత్యుగ్రతేజో జ్జ్వలితం భీషణం భయనాశనం

పశ్చిమే గారుఢం వక్త్రం వజ్రదంష్ట్రం మహాబలం
సర్వరోగ ప్రశమనం విషరోగ నివారణమ్

ఉత్తరే సూకరం వక్త్రం కృష్ణ దీప్త నఖోజ్జ్వలం
పాతాళే సిద్ధదాం న్రూణాం జ్వరరోగాది నాశనమ్

ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాంతకరం పరం
యేన వక్త్రేణ విప్రేంద్ర సర్వ విద్యా వినిర్యయుః

ఏతత్ పంచముఖం తస్య ధ్యాయతామ్ అభయంకరం
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశమంకుశ పర్వతౌ

ద్యౌముష్టి సంగతౌ మూర్ధ్ని సాయుదైర్ధశభిర్భుజౌ
ఏతాన్యాయుధ జాలాని ధారయతం యజామహే

ప్రేతాసనోపవిష్ఠంతు సర్వాభరణ భూషితం
సర్వాశ్చర్య మయం దేవమనంతం విశ్వతోముఖం

పంచాస్య మచ్చుత మనేక విచిత్ర వీర్యం
శ్రీ శంఖ చక్రమణి సర్పభూజాగ్రదేశం

పీతాంబరం మకరకుండల నూపురాంగం
ప్రద్యోదితం కపివరం హృది భావయామి

మాం పశ్య పశ్య హనుమన్నిజ దృష్టిపాతైః
మాం రక్ష రక్ష పరితోరిపు దుఃఖ పుంజాత్
వశ్యాన్ కురిత్రిజగతీ వసుధాది పాన్వై
మే దేహి దేహి మహతీం వసుధాం శ్రియంచ

ఓమ్ హరి మర్కట మర్కటాయ వం వం వం వం వంవౌషట్, హుం ఫట్ ఘే ఘే స్వాహా షట్ప్రయోగాయ నమః, ఓమ్ హరి మర్కట మర్కటాయ ఓం ఓం ఓం ఓం ఓం హుం ఫట్ స్వాహా ||
హరి మర్కట మర్కట మంత్ర మిదం యది లిఖ్యతి తిఖ్యతి భూమిత లేపరి మార్జతి మార్జతి వామకరే ప్రవినశ్యతి నశ్యతి శత్రు కులం పరిమంచతి ముంచతి శృంఖలికామ్ ||
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపి ముఖాయ వీర హనుమతే హ్రౌం ఠం ఠం ఠం ఠం ఠం మమ సర్వ శత్రు సంహార కాయ మహాబలాయ హుం ఫట్ ఘే ఘేస్వాహా షట్ప్రయోగాయ నమః ఓం నమో భగవతే పంచ వదనాయ దక్షిణ ముఖే కరాళ వదనాయ నృసింహాయ క్ష్రాం హుం హుం హుం హుం హుం వీర హనుమతే సకల భూత ప్రేత పిశాచ సర్వప్రయోగ గ్రహాచ్ఛాటనాయ హుం ఫట్ స్వాహా, ఓం నమో భగవతే పంచ వదనాయ పశ్చిమముఖే వీర గరుడాయ క్ష్మ్రౌం మం మం మం మం మహారుద్రాయ సకల రోగ విషహరాయ హుం ఫట్ స్వాహా, ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖే ఆదివారాహాయ గ్లౌం లం లం లం లం లం లక్ష్మణప్రాణ రౌద్ర వీర హనుమతే, లంకోపదహనాయ సకల సంపత్కరాయ పుత్ర పౌత్రాభివృద్ధికరాయ ఓం నమః స్వాహా, ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్థ్వముఖే హయగ్రీవాయ హ్స్యౌం రూం రూం రూం రూం రుద్ర మూర్తయే సకల లోక వశీకరణాయ వేద విద్యా స్వరూపిణే ఓం నమః స్వాహా ఓం ఖం గం జ్ఞం ఛం ఘం ఞం ఠం ఢం ణం థం ధం నం ఫం ఛం మం యం రం లం వం శం షం సం హుం ళం క్షం స్వాహా ఇతిదిగ్బంధః ఓమ్ నమో భగవతే ఆంజనేయ మహాబలాయ హుం ఫట్ స్వాహా, ఓం నమో భగవతే పరాక్రమాకాంత సకల దిజ్మండల యశోవితానధవళీకృత జగత్త్రితయాయ, వజ్రదేహాయ, రుద్రావతారాయ లంకాపురీ దహనాయ, దశశిరః క్రాంతాయ, సీతా విశ్వాస నాయ, అనంతకోటి బ్రహ్మాండ నాయకాయ, మహాబలాయ, వాయుపుత్రాయ అంజనాగర్భ సంభూతాయ, శ్రీ రామలక్ష్మణానంద కరాయ, కపిసైన్యప్రియ కరాయ, సుగ్రీవ సాధ్యకరణ కార్యసాధ కాయ, పర్వతోత్పాటనాయ, కుమార బ్రహ్మచర్యాయ, గంభీర శబ్దోదయాయ, ఓం హ్రీం క్లీం సర్వదుష్టగ్రహ నివారణాయ, సర్వరోగ జ్వరోచ్ఛాట నోచ్ఛాటనాయ, ఓం శ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా. ఓం నమో భగవతే శ్రీ హనుమతే మహా బలాయ సర్వదోష నివారణాయ సర్వవిఘ్న నివారణాయ సర్వదుష్టగ్రహ రోగరోగాచ్ఛాటనాయ సర్వభూత మండల ప్రేత మండల పిశాచ మండలాది సర్వదుష్ట మండలోచ్ఛాటనా యం ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రూం ఫట్ ఘే ఘే స్వాహా, ఓం నమో భగవతే శ్రీ వీరహనుమతే సర్వభూత జ్వర ప్రేత జ్వరైకాహిక ద్వాహిక త్రాహిక చాతుర్ధిక సంతప్త విషమజ్వర శ్లేష్మజ్వర సర్వ జ్వరాన్ ఛింది ఛింది భింది భింది యక్ష రాక్షస బ్రహ్మరాక్షసాన్ ఉచ్ఛాట నోచ్ఛాట య ఓం శ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా, ఓం నమో భగవతే పవనాత్మజాయ ఢాకినీ శారినీ కామినీ మోహినీ నిశ్శేష నిరసనాయ సర్వవిషం నిర్విషిం కురు కురు హరాయ హరాయ హు ఫట్ స్వాహా. ఓం నమో భగవతే శ్రీ వీరహనుమతే సింహశరభ శార్ధూల గండ భేరుండ పురుషా మృగణా మాశానివాసి నామక్రమణం కురుకురు సర్వరోగాన్ నివారయ నివారయ ఆక్రోశయ అక్రోశయ మమ శత్రున్ భింది భింది ఛింది ఛింది ఛేదయ చేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ కోహయ జ్వాలాయ జ్వాలాయ ప్రహారాయ ప్రహారాయ మమ సకల రోగాన్ ఛేదయ ఛేదయ ఓమ్ శ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా. ఓం నమో భగవతే శ్రీ వీరహనుమతే సర్వరోగ దుష్టగ్రహోచ్ఛాటనాయ మమ శత్రు బలాని క్షోభయ క్షోభయ మమ సర్వకార్యాణి సాధయ సాధయ శృంఖలా బంధన మోచయ మోచయ కారాహృహాన్ కోచయ కోచయ శిరశ్శూల కర్ణశూల అక్షిశూల, కుక్షిశూల, పార్శ్వశూల గుల్మశూలాది మహా రోగాన్నివారయ నివారయ నిర్మూలయ నిర్మూలయ నాగ పాశానంత వాసుకి తక్షక కర్కోటక కాలియ గులిక పద్మకుముద జలచర రాత్రించర దివాచరాది సర్వవిషం నిర్విషం కురు కురు సర్వదుష్ట జనముఖ స్తంభనం కురు కురు సర్వరాజ భయ చోరభయ అగ్నిభయ ప్రశమనం కురు కురు సర్వ నరమంత్ర పరమంత్ర పరయంత్రం పర తంత్రం పర విద్యా చ్ఛేదయ చ్ఛేదయ సంత్రానయ సంత్రానయ మమ సర్వ విద్యాః ప్రకటయ ప్రకటయ మాం పోషయ పోషయ సర్వారిష్టం శమయ శమయ సర్వశత్రూన్ సంహారయ సంహారయ సర్వరోగ పిశాచ బాధాన్ విషబాధాన్నివారయ మమ అసాధ్యకార్య సాధయ సాధయ ఓం క్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రోం ఫట్ స్వాహా ఓం నమో భగవతే శ్రీ వీరహనుమతే వరప్రసాద కాయ మమ సర్వాభీష్ట సంప్రదదక్షణ కరాయ జగదాపన్నివారణాయ ఓం ఓం ఓం ఓం ఓం హుం ఫట్ ఘే ఘే స్వాహా శ్రీ పంచముఖి ఆంజనేయ దేవార్పణమస్తు
(అని నీళ్ళు వదలవలెను).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...