ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆదిత్య హృదయము

ఆదిత్య హృదయము కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
 తి.తి.దే. ప్రచురణ

ప్రతిపదార్థం

తతః - అనంతరమందు
యుద్ధపరిశ్రాంతం - యుద్ధమునందలసి యున్నట్టియు
సముపస్థితం - సమీపంగా వచ్చియున్నట్టి
రావణంచ - రావణుని గూడ
అగ్రతః - ఎదురుగా
దృష్ట్వా - చూచి
సమరే - యుద్ధమందు
చింతయా - చింతతో
స్థితం - ఉన్నవాడును

౨.
దైవతైశ్చ - దేవతలతో గూడ
సమాగమ్యః - కలసికొని
రణం - యుద్ధమును
దృష్టం - చూచుటకు
అభ్యాగతః - సమయానికి వచ్చినటువంటినీ
భగవాన్ - త్రికాలజ్ఞుడైన
అగస్త్యః - అగస్త్యుడను
ఋషిః - మహర్షి
ఉపాగమ్యః - దగ్గరకు వచ్చి
రామం - రాముని గూర్చి
అబ్రవీత్ - పలికెను




౩.
వత్స - కుమారా
మహాబాహో - దీర్ఘమైన భుజాలు గలవాడా
యేన - ఏ స్త్రోత్రము చేత
సర్వాన్ - సమస్తమైన
అరీ౯ - శత్రువులను
సమరే - యుద్ధమందు
విజయిష్యసి - జయింపగలవో
తం - అటువంటి
సనాతనం - నిత్యమైనదియు
గుహ్యం - రహస్యమైనదియు నగు
శృణు - వినుము


౪.
ఆదిత్య హృదయం - ఆదిత్య హృదయమను స్త్రోత్రము
పుణ్యం - పుణ్యమును గలుగ జేయును
సర్వశత్రు వినాశనం - సమస్త శత్రువులను నాశనం జేయునది
జయావహం - జయకరమైనది
అక్షయం - నాశరహితమై నదియు
పరమం - ఉత్కృష్టమైన
శివం - కళ్యాణకరమైన
సర్వమంగళ మాంగళ్యం - మంగళము లన్నిటిలో మంగళమైనదియు
సర్వపాప ప్రణశనం - సర్వ పాపములను బోగొట్టునదియు
చింతాశోక ప్రశమనం - చింతను, శోకాన్నీ పోగొట్టునటువంటిన్నీ
ఆయుర్వర్ధనం - ఆయుస్సును వృద్ధినందించునదగు
ఉత్తమం - శ్రేష్టమైనదియు(అగు ఆదిత్య హృదయమును)
నిత్యం జపేత్ - ఎల్లప్పుడు జపింతును.


౫.
రశ్మిమంతం - బంగారు వంటి కాంతి గల ప్రశస్తమైన కిరణములు గల వాడును
సముద్యన్తం - పూర్తిగా కనిపించునటుల బాగుగా ఉదయించిన
దేవాసుర నమస్కృతం - దేవతలు రాక్షసులు ఇరువురిచే నమస్కరింపబడిన వాడును
వివస్వన్తం - తన తేజో విశేషములచేత మిగిలన తేజస్సులను కప్పివేయువాడును
భాస్కరం - సూర్య, చంద్ర అగ్నులకును తేజస్సు నిచ్చు వాడను
పూజయస్వ - పూజింపుము

౬.
హి - ఏ కారణమువలననగా
సర్వ దేవాత్మక - సర్వ దేవతా శరీరుడు
తేజస్వీ - పరులను దిరస్కరింపదగిన వాడును
ఏషః - ఇతడు
గభస్తిభిః - కిరణముల చేత
దేవాసురగణాన్ - దేవాసుర సంఘములను
పాతి - రక్షించుచున్నాడు

౭.
ఏషః - ఇతడే
బ్రహ్మాచ - చతుర్ముఖ బ్రహ్మయు
విష్ణుశ్చ - విష్ణుమూర్తియు
శివః - సాంబమూర్తియూ
స్కన్దః - కుమారస్వామియూ
ప్రజాపతిః - ప్రజాపతియూ
మహేంద్రః - దేవరాజైన ఇంద్రుడు
ధనదః - కుబేరుడు
కాలః - కాల పురుషుడును
యమః - శిక్షించు వాడైన యముడైన
సోమః - చంద్రుడునూ
అపాంపతిః - వరణుడునూ
ఏషః - ఈతడే

౮.
పితరః - పితృదేవతలు
వసవః - అష్ఠవసువులు
సాద్యాః - వన్నెండు మంది సాధ్యులు
అశ్వినౌ - అశ్వినీ కుమారు లిరువురూ
మరుతః - మరుద్గణములు
మనుః - వైవస్వత మనువు
వాయుః - వాయువు
వహ్నిః - అగ్ని


౯.
ప్రజా ప్రాణః - ప్రజలకు ప్రాణదాత
ఋతుకర్తా - వసంతాది ఋతు నిర్మాత
ప్రభాకరః - ప్రభనిచ్చు వాడు
ఆదిత్యః - ఆదిత్యుడు.

౧౦.
ఆదిత్యః - ఆదిత్యుడు
సవితా - సవితయు
సూర్యః - సూర్యుడు
ఖగః - ఖగుడు
పూషా - పూషుడు
గభస్తిమాన్ - కిరణములు గలవాడు


౧౧.

హరిదశ్వః - ఆకు పచ్చ గుఱ్ఱములు గలవాడు
సహస్రార్చిః - వేయి కిరణములు గలవాడు
మరీచిమాన్ - కిరణమును గలవాడు
సప్త సప్తి - సప్తాశ్వములు వాహనము గా గలవాడా
తిమిరోన్మథనః - చీకట్లను బెకలించువాడు
శంభుః - సుఖమును
త్వష్ట్వా - సమస్త
మార్తాండ -
అంశుమాన్ -


౧౨.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గిజిగాడు

జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిని తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా నీకు దీర్ఘాయువౌ! తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగటు య్యేల గృహంబు, మాలవుల కేరికి సాధ్యముగాదు, దానిలో జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ? నీడజా! కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగఁ గన్నెగాడ్పు లూ యెల సదనంబుఁలూచ, భయమింత యెరుంగక కన్నుమూయు నీ యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా? యొక ఱేని కున్నదా? అందమున నీకు నీడగు నందగాడు గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు లేఁడురా గి జిగా! మొనగాఁడ వోయి నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా వాగెడు నాస్తికు ల్తలు వంతు రనంతుని చెంత ఖిన్నులై.

తెలుగు భాష తీపిదనం

సి.వేదవతి గారి పుస్తకం 'తెలుగు-వెలుగు' నుంచి. "మహిమున్ వాగను శాసనుండు సృజియంపం గుండలీంద్రుండు దన్ మహనీయస్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు పాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్."                                                                                                    - రామరాజ భూషణుడు. వేయి ఏళ్ళుగా తెలుగుజాతి వేయి విధాలుగా పండించుకొన్న సజీవ భాష తెలుగు భాష. ఆంధ్రభాష అమృతం వంటిదనీ, దేశ భాషలలో ఎన్నికను గడించిందనీ అనటానికి...

హనుమత్ కవచం

శ్రీ పంచముఖీ హనుమత్ కవచమ్ ఓం అస్య శ్రీ పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మహా మంత్రస్య బ్రహ్మఋషి:గాయత్రీ చ్ఛంద: శ్రీ రామచంద్రో దేవతా రామ్ బీజం మం శక్తి: ఇతి కీలకం శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్ధే పంచముఖీ వీర హనుమత్ కవచ స్తోత్త్ర మంత్ర జపే వినియోగ: రాం అంగుష్ఠాభ్యాం నమ:, రీం తర్జనీభ్యాం నమ: రూ మథ్యమభ్యాం నమ: రై: అనామికాభ్యాం నమ: రౌం కనిష్ఠకాభ్యాం నమ: రం కరతల కర పృష్ఠాభ్యాం నమ: రాం హృదయాయ నమ: రీం శిరసే స్వాహా, రూం శిఖాయై వషట్ రైం కవచాయ హుం రౌం నేత్రత్రయాయ వౌషట్ అస్త్రాయ, ఫట్ భూర్భువ స్సువరోమితి దిగ్బంధ: ధ్యానం వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢాశ్వ వక్త్రాం చితం నానాలంకరణం, త్రిపంచ నయనం, దేదీప్యమానం రుచా || హస్తాబ్జై అర సిఖైట పుస్తక సుధా కుంభాం కుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణి భూరుహౌ దశ భుజం సర్వారి గర్వాపహమ్ అథ ధ్యానం ప్రవక్ష్యామి శ్రుణు పార్వతి యత్నత: మద్వ్రతం దేవదేవస్య ధ్యానం హనుమంత: పరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచ నయనైర్యుతం దశబిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్ధ సిద్ధిదమ్ పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్య సన్నిభం దంష్ట్రా కరాళ వదనం భ్రుకుటీ కుటిలోద్భవమ్ అన్యైకం దక్షిణం ...