Friday, December 11, 2009

సమైక్య ఆంధ్ర కోసం తోడ్పడండి

రాష్ట్రపతి కి పంపే నివేదిక లో మీరూ పాలు పంచుకోండి

http://www.petitiononline.com/Ap111/petition.html
http://www.petitiononline.com/1andhra/



మళ్ళీ ఓ సారి గుర్తుకుతెచ్చుకుందాం

తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది - రాయలసీమ నాది
సర్కారు నాది - నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు - మనదే మనదే మనదేరా!

ప్రాంతాలు వేరైనా - మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న - మన భాష తెలుగు బాసన్న
వచ్చిండన్న వచ్చాడన్నా - వరాల తెలుగు ఒకటేనన్న

ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటె కనుగ్రుడ్డు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు.

1 అభిప్రాయములు:

  1. ఈ పాట వ్రాసిన రచియుత (సీనారే గారు) చిన్న రాష్ట్రాల వలనే అభివృద్ధి సాధ్యం అన్నారు. కేవలం NTR కోసమే ఆ పాట వ్రాసాను అని అన్నారు. :( ఇది చాల బాదాకరం.

    ReplyDelete